Sunday, February 24, 2008

మాతో కలవండి - letmeshare@googlegroups.com

  • 3 సంవత్సరాల వయస్సు
  • సుమారు 230 మంది సభ్యులు
  • 8000 పైగా మెయిల్స్
  • నెలకి సగటున 200+ మెయిల్స్

మాతో కలవండి - letmeshare@googlegroups.com


Sunday, February 3, 2008

హైదరాబాద్ FM Radio

చంద్ర లింగ గారు హైదరాబాద్ రేడియో గురించి మంచి సమాచారాన్ని అందిచారు. వారికి మా కౄతజ్ఞతలు.

హైదరాబాద్ రేడియో ఆన్ లైన్ లో వినాలనుకొనే వారికి ఇదొక మంచి అవకాశం... మీరు ఈ అవకాశాన్ని www.http://www.voicevibes.net/ ద్వారా పొందగలరు.


Hello friends, currently the radio listeners in the United States can listen to the Hyderabad FM on the move. Yes, you can listen to it over phone by dialing
+1-408-344-5522 which is a regular number. You can shift between the stations by pressing the '#' key on your phone. Currently I have a limited number of lines and I will work to increase them depending on the traffic. Remember that this is still in beta stage. Please stay tuned until I get you the best listening experience. I welcome bricks and bats if you have any grievance with VoiceVibes.

Monday, December 10, 2007

ఇండియా నుండి తెచ్చుకోవలసిన వస్తువులు

ఇక్కడ వ్రాసిన ప్రతి వస్తువు మీకు అమెరికాలో లభిస్తుంది, అయితే క్రొత్తగా వచ్చినవారికి (ఇక్కడ ఎవరిసాయం లేకుంటె) వెంటనే కొనుక్కొవటం కష్టము కాబట్టి మీకు వీలైనన్ని తెచ్చుకోవటం మంచిది.







1. దుప్పట్లు మరియు తలగడ (దిండు) కవర్లు
2. ఆడవారికి బొట్టుబిళ్ళలు
3. పుస్తకాలు మరియు ఇతర ముఖ్యమయిన పేపర్లు
4. CD's
5. చపాతీలు చెసుకొనే కర్ర
6. కాఫీ కప్పులు
7. దువ్వెనలు
8. స్పూన్లు
9. కాస్మొటిక్స్
10. సెంటు (Deodorants & Perfumes)
11. దోశ వేసుకొనే పేనం
12. తినుబండారములు
13. దేవుని పటములు
14. హ్యాండ్ లగేజి బ్యాగ్లు
15. Hangers

16. Head micro phones

17. ఇడ్లీ ప్లేట్లు
18. International Driving Permit (IDP)

19. దుస్తులు
20. మజ్జిగ కవ్వం
21. చేతిరుమాలాలు
22. వంటింటిలొ ఉపయొగ పడే చాకు
23. లగేజి బ్యాగ్లు (పెద్దవి)
24. లాప్ టాప్
25. చాప
26. మాత్రలు
27. మిక్సి
28. మగ్
29. గోళ్ళుతీసుకొనేది
30. నాప్కిన్స్
31. సూది మరియు దారం
32. నొప్పిలు తగ్గించే మందులు
33. పాస్ పోర్ట్ పెట్టుకోవటానికి పర్సు
34. కారగాయల చెక్కు తీసుకునేది (పీలర్)
35. పచ్చడులు
36. ప్రషర్ పాన్
37. కత్తెర
38. వడ్దించే గరిటలు
39. షేవింగ్ కిట్
40. బూట్లు
41. స్లిప్పర్స్
42. కళ్ళజోడు
43. చిన్న గిన్నెలు మరియు పళ్ళెములు
44. స్టీల్ గ్లాసులు
45. తీపి పదార్ధములు
46. టవల్స్
47. గొడుగు

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group