మనీ 2 ఇండియా -II
తెలుగు'వాడి'ని said... సత్యసురేష్ గారు,చాలా చక్కగా వివరించారు. కొత్తగా వచ్చే వారికి, ఇక్కడే ఉన్న/ఉంటున్న కొంతమందికి చాలా బాగా ఉపయోగపడే విషయాలు ఇవన్నీ.
నాకు తెలిసిన ఇంకొక విధానము :
WellsFargo 2 ICICI
1. WellsFargo లో ఇంటర్నేషనల్ రెమిటెన్స్ ఎకౌంట్ ఓపెన్ చేసి, మీ తల్లిదండ్రుల ICICI ఎకౌంట్ దీనికి జత చేయండి.
2. రోజుకి $3000 వరకు పంపించవచ్చు. ఫీజు : $5
3. 24 గంటలలో (అంటే నెక్స్ట్ బిజినెస్ డే కి) డబ్బు ICICI ఎకౌంట్ లో ఉంటుంది.
అభినందనలతో
తెలుగు'వాడి'ని
http://teluguvadini.blogspot.com
0 comments:
Post a Comment