తొలిమాట
ఆంధ్రా నుంచి క్రొత్తగా అమెరికా వచ్చే వారిని, వారి అవసరాలని దౄష్టిలో ఉంచుకొని ఈ బ్లాగ్ ని తయారు చేయటం జరిగింది. దీనిలో ముఖ్యమయిన ఘట్టాలు ఈక్రింద ఇవ్వబడినవి.
1. H1B Visa Experiences (ఫ్రెండ్స్ వీసా అనుభవాలు)
2. India 2 U.S (ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకొవాలి )
3. Our early days in U.S (కొత్తగా వచ్చినప్పుడు ముందుగా తెలుసుకొవలసిన విషయాలు)
4. What n Where to Buy (అమెరికాలో ఏది ఎక్కడ దొరుకుతుంది)
5. Job opportunities (ఉద్యోగ అవకాశాలు)
6. Parents Visa Experience
7. Letmeshare Group
8. Medicare
9. అమెరికా కాల ప్రమాణం
ఈ మాచిన్న ప్రయత్నంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హౄదయపూర్వక అభినందనలు.
ఈబ్లాగు గురుంచి మీ సూచనలు, అభిప్రాయాలు తెలపాలనే శ్రేయొభిలాషులు ap2usblog@gmail.com ద్వారా మముల్ని సంప్రదించగలరు.
0 comments:
Post a Comment