Friday, December 7, 2007

డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్ఫర్



అమెరికాలో ఒక రాష్ట్రములో తీసుకొన్న Driver's License మరో రాష్ట్రములో పనిచేయదు, కాబట్టి ఇతర రాష్ట్రము కి వెళ్ళిన ప్రతిసారి మనము Driver's License Transfer చేసుకోవల్సి ఉంటుంది.



Out of State Driver's License Transfer చేసుకోవటానికి కావల్సిన documents:

1) Identity proof (Passport)

2) S.S.N

3) Legal presence proof (if Visa & present company is same then offer letter otherwise need to submit recent paystubs + New offer letter too)

4) Address Proof (Bank statement / any legal document which is showing current address, Should be not older than 30 days)

5) Out of state Driver's License card (In Most of the states we need to return the out-of-state DL)


1) మనం మరల written test వ్రాయవలసి ఉంటుంది, ఆ Test clear అయితే మన License card తీసుకొని మనకి క్రొత్త License card ఇస్తారు. కొన్ని states లో అయితే క్రొత్త License card వెంటనే ఇవ్వరు, దానిని post ద్వారా పంపిస్తారు. క్రొత్త License card, post ద్వారా అందటానికి మనకి 60 రోజుల వరకు పడుతుందని చెబుతారు కాని సుమారు 15-20 రోజుల లోనే అందుతుంది.
2) కొన్ని రాష్ట్రములలో Out of State Driver's License Transfer కి written test వ్రాయవలసి ఉండదు.
3) వెంటనే క్రొత్త License card ఇవ్వని రాష్ట్రాలలో మనకి 60 రోజులు drive చేయటానికి వీలుగా Temporary Driving License permit document ఇస్తారు, ఇంతలో మనం క్రొత్త License card post ద్వారా అందుతుంది.
4) క్రొత్త Driving License card పొందటానికి మనం 10$-20$ వరకు pay చేయవలసి ఉంటుంది. ఈ amount, state-to-state మారుతుంది.

0 comments:

New 2 U.S group - Share your experiences

Google Groups
Subscribe to New 2 US
Email:
Visit this group