ఈ Vidalia Chop Wizard తో ఉల్లిపాయలు, కూరగాయలు మరియు fruits, cut చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించటం వల్ల వంట చేసేటప్పుడు చాలా సమయం save అవుతుంది. ఇది wal-mart, Target, Bed bath & Beyond, kitchen collection ఇంకా చాలా చొట్ల దొరుకుతుంది. దీని ధర 20$ ఉంటుంది.
0 comments:
Post a Comment